Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ కొడుకు నీల్ పుట్టిన రోజు వేడుకలు.. ఫోటోలు వైరల్..

తాజాగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన కొడుకు నీల్ కిచ్లు మూడో పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేసి ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9