Kajal Aggarwal : 40 ఏళ్లలో కూడా తరగని అందం.. బుల్లి డ్రెస్‌లో కాజల్ కవ్వింపులు.. ఫొటోలు..
కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో అడపాదడపా సినిమాలు చేస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా తన ఫొటోలతో అలరిస్తుంది. 40 ఏళ్ళు వచ్చినా చెక్కు చెదరని తన అందంతో మైమరిపిస్తోంది కాజల్. తాజాగా ఇలా షార్ట్ డ్రెస్ లో ఫొటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది.
- Saketh U
- Published on- May 26, 2026 / 07:12 PM IST
Kajal Aggarwal
