Kalyani Priyadarshan : ప్రాన్స్‌లో కళ్యాణి ప్రియదర్శన్.. గోల్డ్ రంగు డ్రెస్‌లో మెరిసిపోతూ..

హీరోయిన్ క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ (Kalyani Priyadarshan) ఫ్రాన్స్‌కు వెళ్లింది. గోల్డ్ రంగు డ్రెస్‌లో ఓ మ్యాగ‌జైన్ కోసం దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో క‌ళ్యాణి ఎంతో అందంగా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8