Kamakshi Bhaskarla : అగధ అంటూ రాబోతున్న కామాక్షి భాస్కర్ల.. ప్రమోషన్స్‌లో ఇలా చీరలో అందంగా..
హీరోయిన్ కామాక్షి భాస్కర్ల అగధ సినిమాతో ప్రేక్షకుల ముందుకు ఆగస్టు 14న రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో నేడు ఇలా చీరకట్టులో వచ్చి అందంగా అలరించింది.
- Saketh U
- Published on- August 13, 2026 / 01:01 PM IST
Kamakshi Bhaskarla
