Ashika Ranganath : ఆషికా అందాలు అదరహో.. అప్పుడే పదేళ్లు.. ఫొటోలు..
కన్నడ భామ ఆషికా రంగనాథ్ కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. ఈ హీరోయిన్ ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే పదేళ్లు అయిందని చెప్తూ ఇలా వైట్ డ్రెస్ లో స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.
- Saketh U
- Published on- August 20, 2026 / 08:02 AM IST
Ashika Ranganath
