Rukmini Vasanth : కాంతార చాపర్ట్ 1కి ఏడాది పూర్తి.. వర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేసిన రుక్మిణీ వసంత్
కాంతార చాపర్ట్ 1 మూవీ రిలీజై ఏడాది పూరైంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్‌ను రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.
- Thota Vamshi Kumar
- Published on- October 2, 2026 / 03:20 PM IST
