Sapthami Gowda : కాంతార హీరోయిన్ వరలక్ష్మి వ్రతం.. సప్తమి గౌడ ఫొటోలు..
Sapthami Gowda: కాంతార ఫేమ్, కన్నడ హీరోయిన్ సప్తమి గౌడ నేడు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇంట్లో పూజ నిర్వహించి దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Updated on- August 22, 2026 / 10:58 AM IST
Kantara Fame Sapthami Gowda Varalakshmi Vratham
