Nirupam Paritala Son : కార్తీకదీపం డాక్టర్ బాబు కొడుకు ధోతి ఫంక్షన్.. ఫోటోలు చూశారా?
కార్తీకదీపం డాక్టర్ బాబు ఫేమ్ నిరుపమ్ పరిటాల తనయుడు అక్షజ్ ఓంకార్ కి తాజాగా ధోతి వేడుకలు చేయగా ఆ ఫంక్షన్ ఫోటోలను నిరుపమ్ భార్య, నటి మంజుల సోషల్ మీడియాలో షేర్ చేసారు.
- Saketh U
- Published On : May 5, 2025 / 04:41 PM IST
