Kavya Kalyanram : వియాత్నంలో బ్యాచిలర్ పార్టీ సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్.. త్వరలో మ్యూజిక్ డైరెక్టర్ తో పెళ్లి.. ఫొటోలు..
బలగం, మసూద ఫేమ్ హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ ఇటీవలే కీరవాణి పెద్ద కొడుకు, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవతో ప్రేమలో ఉన్నట్టు ప్రకటించింది. త్వరలోనే వీరి పెళ్లి జరగబోతున్న నేపథ్యంలో తాజాగా కావ్య కళ్యాణ్ రామ్ తన ఫ్రెండ్స్ తో కలిసి వియాత్నం దేశంలో బ్యాచిలర్ పార్టీ సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది.
- Saketh U
- Published on- November 5, 2026 / 04:53 PM IST
Kavya Kalyanram
