Kavya Thapar : ఈగల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కావ్య తాపర్ ఖతర్నాక్ లుక్స్..

రవితేజ ఈగల్ సినిమాలో కావ్య తాపర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా కావ్య తాపర్ తన ఖతర్నాక్ లుక్స్ తో వావ్ అనిపించారు.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8