Kayadu Lohar: చీరలో కాయదు సోయగం.. వైరల్ అవుతున్న స్టన్నింగ్ ఫోటోలు

చీరకట్టులో కాయదు లోహర్(Kayadu Lohar) మెరిసిపోతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన సహజ సిద్ధమైన అందం, క్రేజీ లుక్స్ తో అభిమానులను కట్టిపడేస్తున్న ఈ బ్యూటీ, స్టన్నింగ్ లుక్స్‌తో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. ఈ లేటెస్ట్ ఫొటోషూట్ చూసిన నెటిజన్లు ఆమె సోయగానికి ఫిదా అవుతూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.

1/6
2/6
3/6
4/6
5/6
6/6