Telugu » Photo-gallery » Kcr Lokesh Ktr Pay Last Respects To Brs Mla Maganti Gopinath At His Residence Ve
మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులను ఓదార్చిన కేసీఆర్, లోకేశ్, కేటీఆర్
అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసిన బీఆర్‌ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహాన్ని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మంత్రి లోకేశ్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ సందర్శించారు. గోపీనాథ్ భార్య, బిడ్డలను వారు ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు.