Keerthy Suresh : భ‌ర్త‌తో క‌లిసి శ్రీవారిని ద‌ర్శించుకున్న కీర్తి సురేష్.. ఫోటోలు

త‌న భ‌ర్త ఆంటోనీతో క‌లిసి తిరుమ‌ల శ్రీవారిని హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) ద‌ర్శించుకుంది. శ‌నివారం వీఐపీ విరామ స‌మ‌యంలో ఆమె స్వామి వారిని ద‌ర్శించుకుని మొక్కులు చెల్లించుకుంది.

1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15