Telugu » Photo-gallery » Keerthy Suresh Shares Her Adorable Saree Photos From Instagram
Keerthy Suresh : కాటుక కళ్ళతో కవ్విస్తున్న కీర్తి సురేష్..
మహానటి కీర్తి సురేష్ తాజాగా ఒక వెడ్డింగ్ సంగీత్ పార్టీకి అటెండ్ అయ్యింది. అక్కడ మిల మిల మెరిసిపోయే చీరలో కాటుక కళ్ళతో కుర్రాళ్లను కవ్వించేలా ఫోటోలకు ఫోజులిచ్చి అదరగొట్టేసింది.