Sukrithi Ambati : బేబీ బంప్‌తో కేరింత నటి బర్త్ డే సెలబ్రేషన్స్.. భర్తతో సుకృతి..

కేరింత సినిమాలో భావన పాత్రలో నటించి మెప్పించిన సుకృతి ఆ తర్వాత మళ్ళీ సినిమాలు చేయలేదు. కొన్నాళ్ల క్రితం పెళ్లి చేసుకున్న సుకృతి ఇటీవల తాను తల్లి కాబోతున్నట్టు ప్రకటించింది. తాజాగా తన పుట్టిన రోజు వేడుకలను తన భర్తతో కలిసి చేసుకుంది. ఈ ఫొటోలో బేబీ బంప్ తో కనిపించింది సుకృతి.

  • Published on- July 6, 2026 / 01:13 PM IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Sukrithi Ambati