Ketika Sharma : బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న బోల్డ్ బ్యూటీ కేతిక శర్మ..
రొమాంటిక్, లక్ష్య, రంగరంగ వైభవంగా సినిమాలతో తెలుగు వాళ్లకి బాగా దగ్గరైన ఢిల్లీ భామ కేతిక శర్మ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలు పెడుతూ అలరిస్తుంది. తాజాగా కొంచెం గ్యాప్ తర్వాత బ్లాక్ డ్రెస్ లో మెరిపిస్తూ ఓరకంటితో చూస్తూ ఫోజులిచ్చిన ఫోటోలని పోస్ట్ చేసింది.