Telugu » Photo-gallery » Ketika Sharma Stunning Looks With Special Photo Shoots
Ketika Sharma : కత్తి లాంటి కేతిక.. వరుస హాట్ ఫొటోలతో హల్‌చల్
కేతిక శర్మ మొదటి నుంచి కూడా తన హాట్ హాట్ ఫొటోలతో మెప్పిస్తూ అభిమానులని పెంచుకుంటుంది. ప్రస్తుతం బ్రో సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ ఇలా వరుస హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది కేతిక.