Khushboo : కూతురి పెళ్లి తరువాత ఇది మా ఫ్యామిలీ అంటూ ఫోటోలు షేర్ చేసిన ఖుష్బూ
నటి ఖుష్బూ కూతురు పెళ్లి (Khushboo ) ఇటీవల ఘనంగా జరిగింది. అవంతిక, శ్రవణ్‌ల వివాహం గోవాలోని ఓ రిసార్ట్‌లో జరిగింది. తాజాగా.. రెండు కుటుంబాలు కలిసి ఓ ఫ్యామిలీగా మారాయని తెలియజేస్తూ ఖుష్బూ ఫోటోలను షేర్ చేసింది. ఇది ఒక కుటుంబం.. మా కుటుంబం అంటూ ఆ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.
- Thota Vamshi Kumar
- Updated on- July 2, 2026 / 02:52 PM IST
