Kiara Advani : సముద్రంలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ భామ.. కియారా అద్వానీ ఫొటోలు..
బాలీవుడ్ భామ కియారా అద్వానీ తాజాగా తన భర్త, పాపతో కలిసి మాల్దీవ్స్ కి వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ సముద్రం మీద ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Updated on- May 2, 2026 / 12:21 PM IST
Kiara Advani
