×
Ad

‘K ర్యాంప్’ మూవీ ప్రెస్ మీట్‌లో సందడి చేసిన అబ్బవరం టీమ్.. ఈ ఫోటోలు చూశారా?

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా హీరో-హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం “K ర్యాంప్”. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రాజేశ్ దండ, శివ బొమ్మక్ నిర్మిస్తుండగా, జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 18న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. దానికి సంబందించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8