Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సాంగ్ లాంచ్ ఈవెంట్.. సందడి చేసిన టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్.. ఫొటోలు
కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా చేస్తున్న 'చెన్నై లవ్ స్టోరీ(Chennai Love Story)' చిత్రంలోని ప్రత్యేక సాంగ్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు హాజరై సందడి చేశారు. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతూ సాంగ్‌ను విడుదల చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ల కలయికతో మెరిసిన ఈ ఈవెంట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Published on- May 26, 2026 / 10:03 AM IST
