Kiran Abbavaram : కొడుకు పుట్టాక కిరణ్ అబ్బవరం.. భార్య, కొడుకుతో క్యూట్ ఫొటోలు..
కిరణ్ అబ్బవరం - రహస్య గోరఖ్ జంటకు ఇటీవల కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా కొడుకు - భార్య తో కలిసి కిరణ్ అబ్బవరం క్యూట్ గా ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసారు.
- Saketh U
- Published On : June 30, 2025 / 06:40 PM IST
