Kiran Abbavaram Rahasya Gorak : కిరణ్ అబ్బవరం – రహస్య గోరక్ నిశ్చితార్థం ఫోటోలు చూశారా?
యువ హీరో కిరణ్ అబ్బవరం - హీరోయిన్ రహస్య గోరక్ గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటూ మార్చ్ 13న నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే ఈ జంట వివాహం చేసుకోబోతున్నారు.
- Saketh U
- Published On : March 14, 2024 / 08:24 AM IST
