Kiran Abbavaram : నిశ్చితార్థ వేడుకలో కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ సంతోషం.. ఫొటోలు

కిరణ్ అబ్బవరం తన మొదటి హీరోయిన్ రహస్య గోరక్ ని నిన్న మార్చ్ 13న నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలను కిరణ్ షేర్ చేసారు.

1/6
2/6
3/6
4/6
5/6
6/6

ట్రెండింగ్ వార్తలు