Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొడుకు ఫోటోలు చూశారా? తిరుమలలో తనయుడికి పేరు పెట్టిన కిరణ్..

నేడు కిరణ్ అబ్బవరం - రహస్య దంపతుల తనయుడికి తిరుమలలో నామకరణం నిర్వహించారు. తన కొడుకుకి 'హను' అనే పేరుని పెట్టాడు కిరణ్ అబ్బవరం.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7