×
Ad

Kiran Abbavaram : న్యూ ఇయర్ స్పెషల్.. భార్య, కొడుకుతో కిరణ్ అబ్బవరం ట్రెడిషినల్ లుక్స్..

హీరో కిరణ్ అబ్బవరం నేడు న్యూ ఇయర్ సందర్భంగా తన భార్య రహస్య, కొడుకు హనులతో కలిసి ట్రెడిషినల్ డ్రెస్ లలో దిగిన పలు ఫోటోలను షేర్ చేసాడు.

1/5
2/5
3/5
4/5
5/5