Kiran Abbavaram : ఫ్రెండ్ పెళ్ళిలో భార్య, కొడుకుతో కలిసి హీరో కిరణ్ అబ్బవరం.. క్యూట్ ఫొటోలు వైరల్..
హీరో కిరణ్ అబ్బవరం తాజాగా తన ఫ్రెండ్, సినిమాటోగ్రాఫర్ విశ్వాస్ పెళ్ళికి భార్య రహస్య, కొడుకు హనుతో కలిసి వెళ్లి సందడి చేసాడు.
- Saketh U
- Published On : October 3, 2025 / 05:17 PM IST
