Rahasya Gorak : ప్రకృతితో మమేకమైన కిరణ్ అబ్బవరం భార్య.. రహస్య గోరఖ్ ఫోటోలు..
హీరో కిరన్ అబ్బవరం భార్య, నటి రహస్య గోరఖ్ (Rahasya Gorak) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- May 18, 2026 / 10:24 AM IST
