Rahasya Gorak : యూర‌ప్‌లో కిర‌ణ్ అబ్బ‌వ‌రం భార్య‌.. ర‌హ‌స్య గోర‌ఖ్ ఫోటోలు వైర‌ల్..

హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం భార్య, న‌టి ర‌హ‌స్య గోర‌ఖ్ (Rahasya Gorak) వెకేష‌న్‌కు యూర‌ప్‌కు వెళ్లింది. అక్క‌డ దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్‌గా మారాయి.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8