Kirrak RP : బ్రహ్మానందంతో కిరాక్ ఆర్పీ ఫ్యామిలీ.. కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకొని..

తాజాగా జబర్దస్త్ ఫేమ్, నటుడు కిరాక్ ఆర్పీ తన భార్యతో కలిసి బ్రహ్మానందంని కలిశారు. ఈ జంట బ్రహ్మానందం కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. కామెడీ లెజెండ్ బ్రహ్మానందంను కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు కిరాక్ ఆర్పీ.

  • Published on- September 17, 2026 / 09:54 AM IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12
Kirrak RP