Kirrak RP-Nara Bhuvaneswari : సీఎం నివాసంలో నారా భువనేశ్వరిని కలిసిన కిర్రాక్ ఆర్పీ.. ఫోటోలు..
Nara Bhuvaneswari: జబర్దస్త్ ఫేమ్ కిర్రాక్ ఆర్పీ (Kirrak RP) ఇటీవల ముఖ్యమంత్రి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరిని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
- Thota Vamshi Kumar
- Updated on- July 31, 2026 / 10:48 AM IST
