Telugu » Photo-gallery » Kirrak Seetha Birthday Celebrations With Bigg Boss Friends Photos Sy
Kirrak Seetha Birthday : బిగ్ బాస్ బ్యాచ్ తో ‘కిరాక్ సీత’ బర్త్ డే సెలబ్రేషన్స్.. విష్ణుప్రియ, మణికంఠ.. ఇంకా ఎవరెవరు వచ్చారంటే..
బిగ్ బాస్ ఫేమ్, నటి కిరాక్ సీత ఇటీవల తనతో పాటు బిగ్ బాస్ లో పాల్గొన్న నైనికా, విష్ణుప్రియ, నబీల్, మణికంఠ, మెహబూబ్.. ఇలా పలువురితో తన బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంది.