Kirrak Seetha : చీరలో కిరాక్ అందాలు..
నటి కిరాక్ సీత (Kirrak Seetha) ప్రస్తుతం కొడైకెనాల్‌లో విహరిస్తోంది. ఈ సందర్భంగా చీరలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. చీరలో సీత కిరాక్ గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- June 21, 2026 / 01:08 PM IST
