Priyanka Jain : ఇస్కాన్‌లో కాబోయే భ‌ర్త‌తో ప్రియాంక జైన్‌.. ఫోటోలు వైర‌ల్‌

సీరియ‌ల్ న‌టి ప్రియాంక జైన్‌ ( Priyanka Jain), త‌న‌కు కాబోయే భ‌ర్త శివ కుమార్‌తో క‌లిసి ఇస్కాన్‌లో నిర్వ‌హించిన శ్రీ కృష్ణ జ‌న్మాష్ట‌మి వేడుక‌ల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14