Priyanka Jain : కృష్ణాష్ట‌మి స్పెష‌ల్.. రాధగా సీరియ‌ల్ న‌టి ప్రియాంక జైన్.. ఏఐ ఫోటోలు..

కృష్ణాష్టమి సంద‌ర్భంగా సీరియ‌ల్ న‌టి ప్రియాంక జైన్ (Priyanka Jain) సోష‌ల్ మీడియాలో తాను రాధ‌గా మారిన‌ట్లుగా ఏఐ ఇమేజ్‌ల‌ను క్రియేట్ చేసి పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్‌గా మారాయి.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8