Krishna : సూపర్ స్టార్ సంస్మరణ సభ గ్యాలరీ..

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ ఇటీవల అనారోగ్య సమస్యల వల్ల మరణించిన సంగతి తెలిసిందే. కాగా ఇవాళ హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో సూపర్ స్టార్ అభిమానుల మధ్య కృష్ణ పెద్ద కర్మ కార్యక్రమాన్ని నిర్వహించాడు మహేష్ బాబు. ఈ కారిక్రమానికి అభిమానులతో పాటు కుటుంబ, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యి.. కృష్ణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

1/8
Krishna
2/8
Krishna (7)
3/8
Krishna (1)
4/8
Krishna (2)
5/8
Krishna (3)
6/8
Krishna (4)
7/8
Krishna (5)
8/8
Krishna (6)