Krithi Shetty : కృతిశెట్టి బర్త్ డే సెలబ్రేషన్స్.. ఇటు సెట్లో.. అటు ఫ్యామిలీతో.. ఫొటోలు వైరల్..
హీరోయిన్ కృతిశెట్టి ఇటీవల తన పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. జనవరి 12 విడుదల షూటింగ్ సెట్లో, అలాగే ఫ్యామిలీతో, తన ఫ్రెండ్స్ తో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకోగా పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published on- September 26, 2026 / 09:08 PM IST
Krithi Shetty Birthday Celebrations
