Krithi Shetty: గ్లామర్ డోస్ పెంచిన బేబమ్మ.. బ్లాక్ డ్రెస్సులో అందం కెవ్వు కేక.. ఫొటోలు
ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty) గ్లామర్ డోస్ పెంచింది. బ్లాక్ డ్రెస్సులో ఆమె లేటెస్ట్ గా చేసిన ఫోటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి ఆ ఫోటోలను.
- V Santhosh Kumar
- Published On : March 15, 2026 / 08:48 AM IST
