కృతి శెట్టి(Krithi Shetty) గ్లామర్ ఒక రేంజ్ లో ఉంటుంది. చేసినవి కొన్ని సినిమాలే అయినా ఆమె అందంతో కుర్రాళ్లను కట్టిపడేయడం ఈ అమ్మడుకు అలవాటే. తాజాగా ఈ బ్యూటీ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో బ్లూ శారీలో కేకపెట్టించే గ్లామర్ ఫోటోలను షేర్ చేసింది. మరి ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి.