×
Ad

Krithi Shetty: బ్లాక్ డ్రెస్సులో బేబమ్మ.. నీ అందానికి నువ్వే సాటమ్మా.. ఫొటోలు

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty) బ్లాక్ డ్రెస్సులో ఫోటో షూట్ చేసింది. తన లేలేత అందాలను ఒలకబోస్తూ కుర్రోళ్లను రెచ్చగొడుతోంది. మరి ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి.

1/6
2/6
3/6
4/6
5/6
6/6