Telugu » Photo-gallery » Kriti Sanon And Adipurush Unit At Tirumala Venkateswara Swami Temple Photos
Kriti Sanon : తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కృతి సనన్, ఆదిపురుష్ యూనిట్ ఫొటోలు..
నేడు ఉదయం కృతి సనన్ తో పాటు ఓం రౌత్, నిర్మాత భూషణ్, మరికొంతమంది చిత్రయూనిట్ తిరుమలలో వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని అర్చన సేవలో పాల్గొన్నారు. యూనిట్ అంతా సాంప్రదాయ దుస్తుల్లో తిరుమలను సందర్శించారు.