KTR 50th Birthday: 50వ పుట్టిన రోజు.. కేసీఆర్‌తో కలిసి వ్యవసాయ క్షేత్రంలో మాజీ మంత్రి కేటీఆర్.. ఫోటోలు వైరల్..
KTR Celebrates 50th Birthday: జూలై 24న మాజీ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు. 50వ పడిలో అడుగుపెట్టిన సందర్భంగా తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- July 25, 2026 / 01:06 PM IST
