Himansh : తాత కేసీఆర్‌తో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న హిమాన్ష్.. కేటీఆర్ తనయుడి పుట్టిన రోజు వేడుకల ఫోటోలు వైరల్
మాజీ మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు (HBD Himanshu) 21వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ కూడా వేడుకలకు హాజరు అయ్యారు.
- Thota Vamshi Kumar
- Updated on- July 13, 2026 / 01:58 PM IST
