HBD Himanshu : కొడుకు పుట్టిన రోజు.. స్పెష‌ల్ ఫోటోల‌ను షేర్ చేసిన మాజీ మంత్రి కేటీఆర్‌..

మాజీ మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు (HBD Himanshu) 21వ పుట్టిన రోజు. ఈ క్ర‌మంలో త‌న కుమారుడికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ స్పెష‌ల్ ఫోటోల‌ను కేటీఆర్ సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి.

1/21
2/21
3/21
4/21
5/21
6/21
7/21
8/21
9/21
10/21
11/21
12/21
13/21
14/21
15/21
16/21
17/21
18/21
19/21
20/21
21/21