Kushboo Sundar : నారీ పూజ.. విష్ణు మాయ ఆలయంలో కుష్బూకి పూజలు చేసిన పూజారులు..

కేరళ(Kerala) త్రిస్సూర్ లోని విష్ణు మాయ ఆలయంలో ఏడాదిలో ఒకసారి నారీ పూజ నిర్వహించి ఈ పూజలో ఒక మహిళను దేవాలయానికి ఆహ్వానించి దేవత స్థానంలో కూర్చోపెట్టి ఆమెకు పూజలు చేస్తారు. ఈ సంవత్సరం ఈ నారీ పూజకు సీనియర్ నటి కుష్బూని ఆహ్వానించి ఆమెను ఆలయంలో ఓ సింహాసనంపై కూర్చోపెట్టి పూజారులు పూజలు నిర్వహించారు.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

ట్రెండింగ్ వార్తలు