Lavanya Tripathi : మెగా కోడలు లావణ్య త్రిపాఠి కర్వా చౌత్.. ఫొటోలు..
హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన భర్త వరుణ్ తేజ్ తో కలిసి నార్త్ ఫేమస్ పండుగ కర్వా చౌత్ ని సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : October 11, 2025 / 07:04 AM IST
