Divvala Madhuri : దివ్వల మాధురి – దువ్వాడ శ్రీనివాస్ వరలక్ష్మి వ్రతం.. ఫొటోలు వైరల్..
దివ్వల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ జంట నిన్న శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.















Divvala Madhuri Duvvada Srinivas Varalakshmi Vratham
