Home » duvvada srinivas
దివ్వెల మాధురి ఒకవేళ బిగ్ బాస్ గెలిస్తే వచ్చే డబ్బులను ఏం చేస్తారు అని అడిగారు.(Duvvada Srinivas)
దువ్వాడ శ్రీనివాస్ మాధురి బిగ్ బాస్ కి వెళ్లిపోవడంతో ఆమెని మిస్ అయినట్టే అని ఎమోషనల్ అయ్యారు. (Duvvada Srinivas)
తాజాగా 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్ దీనిపై స్పందించారు. (Duvvada Srinivas)
తాజాగా దువ్వాడ శ్రీనివాస్ 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.(Duvvada Srinivas)
సోషల్ మీడియాలో దివ్వెల మాధురికున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆమె బిగ్ బాస్ వేదికపైకి రావడం అంటే హౌస్‌లో ఉన్న సంబంధాలు, టాస్కులు, ఆట తీరు.. అన్నీ పూర్తిగా మారిపోవడం ఖాయం. అలాగే, మాధురి గేమ్‌లో ఫైర్ బ్రాండ్‌గా నిలుస్తుందనే విశ్వాసం ఆయన వ�
"వెంటనే ఏడో తేదీ నుంచి స్టార్ట్ అవుతుందని అన్నారు. కానీ, మేము వెళ్తే మూడు నెలలు అక్కడే ఉండడానికి సిద్ధపడాలి. ఒకవేళ రెండు, మూడు వారాల్లో తిరిగి వచ్చేస్తే ప్రాబ్లం లేదు. మూడు నెలలు అక్కడే ఉంటే పరిస్థితి ఏంటి?" అని అన్నారు.
"తానేమి దాని గురించి మాట్లాడనని, తాను సినిమాలు చూసుకోవాలని పవన్ అన్నారు. గెట్ అవుట్.. గెట్ అవుట్ అనేశారు. ఇప్పుడు జనసేన కార్యకర్తలకి అది తెలియదు" అని అన్నారు. (MLC Duvvada Srinivas)
"కచ్చితంగా రానున్న రోజుల్లో ఒక విప్లవమే సృష్టిస్తాను. పెద్ద యుద్ధమే ప్రారంభం అవుతుంది. అందులో కచ్చితంగా నేను గెలిచి వస్తాను. టెక్కలి నుంచి గెలిచి వస్తాను" అని అన్నారు.
"శ్రీనివాస్ ఇలాంటి వాడా? అన్న ప్రశ్నలు కొందరిలో తలెత్తాయి. ఈ ప్రేమ వ్యవహారాలేంటీ? అనుకున్నారు. ఇది ప్రేమ కాదు.. లవ్వు కాదు.. తప్పనిసరి పరిస్థితుల్లో జరిగిన విపత్కర పరిస్థితుల నుంచి తీసుకున్న నిర్ణయం" అని అన్నారు.
ఇప్పుడు పొలిటికల్‌గా సైలెంట్‌గా ఉంటూ..కూన రవి ఇష్యూలో ప్రెస్‌మీట్ పెట్టి మరీ దువ్వాడ మాట్లాడటం మాత్రం గమ్మత్తుగా మారింది.