Lavanya Tripathi: మెగా కోడలు మదర్స్ డే స్పెషల్.. తల్లితో ఎమోషనల్ ఫోటోలు షేర్ చేసిన లావణ్య త్రిపాఠి

మెగా కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)మదర్స్ డే సందర్భంగా తన తల్లితో ఉన్న మధుర జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అమ్మపై ఉన్న ప్రేమను చాటుతూ షేర్ చేసిన ఈ ఎమోషనల్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. లావణ్య తన తల్లికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ నెటిజన్ల మనసు గెలుచుకున్నారు.

1/5
2/5
3/5
4/5
5/5