Anna Konidala : జీవితం ఇప్పటికే చాలా సంక్లిష్టంగా ఉంది.. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఫోటోలు..
పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా (Anna Konidala) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇటీవల తన జీవితం ఇలా ఉందని చెబుతూ.. బరువులు ఎత్తడం, అందంగా తయారవ్వడం, కాఫీ తాగడం, రమ్మీకబ్ ఆడటం, కుక్కలను ముద్దు చేయడం, అప్పుడప్పుడు ఫోటో తీసుకోవడం. ఈ రోజు లోతైన ఆలోచనలేమీ లేవు. జీవితం ఇప్పటికే చాలా సంక్లిష్టంగా ఉంది. అంటూ రాసుకొచ్చింది.
- Thota Vamshi Kumar
- Published on- August 9, 2026 / 12:12 PM IST
